Homeవార్తలుతెలంగాణవివాహ వేడుకల్లో పాల్గొన్న రావుల

వివాహ వేడుకల్లో పాల్గొన్న రావుల

వివాహ వేడుకల్లో పాల్గొన్న రావుల

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గం,పెబ్బేరు మండలం,పాతపల్లి గ్రామంలో పాతపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కీ,శే, ముత్త నాతమయ్య మనవడు, ముత్త నాగేష్ శ్రీమతి ముత్త శేషమ్మ గార్ల కుమారుడు చిరంజీవి*పుణ్య వర్ధన్* & చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శుభ చైతన్య ల వివాహం పాతపల్లి గ్రామంలో ఘనంగా జరిగింది, ఇట్టి వివాహానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేశ్రీరావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు, వారితో పాటు నాయకులు పెబ్బేరు మండల పార్టీ అధ్యక్షులు వనం రాములు గారు, పెబ్బేరు పట్టణ అధ్యక్షులు దిలీప్ రెడ్డి గారు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రెస్వామి గారు, మాజీ జడ్పిటిసి సభ్యులు వెంకటేష్ గారు, నాయకులు రాజశేఖర్, మాధవరెడ్డి , సందీప్ రెడ్డి, వడ్డే రమేష్ ,టి.యన్. ఎల్లారెడ్డి, కిషోర్ రెడ్డి , అఖిల్ చారి, వనపర్తి మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్, అమరేందర్, కొత్తకోట బాలయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.(Story : వివాహ వేడుకల్లో పాల్గొన్న రావుల )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!