ప.బెంగాల్ ఎల్‌డీసీఎల్ నుండి ఐస్ మేక్‌కు భారీ ఆర్డర్
హైదరాబాద్: వినూత్న శీతలీకరణ సొల్యూషన్‌ల ప్రముఖ సరఫరాదారు, భారతదేశంలో 50కి పైగా శీతలీకరణ పరికరాల తయారీదారు, ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ తమ అతిపెద్ద వర్క్ ఆర్డర్‌ను పొందడం ద్వారా గణనీయమైన మైలురాయిని సాధించింది. పశ్చిమ బెంగాల్‌లో పశువుల అభివృద్ధి, ప్రచారంపై దృష్టి సారించిన ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్, పశ్చిమ బెంగాల్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యుబీఎల్‌డీసీఎల్), ఇప్పుడు ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్‌కు రూ. 65.48 కోట్ల విలువైన కాంట్రాక్టును ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం, డైరీ ప్రాజెక్ట్‌కి ఐస్ మేక్ బాధ్యత వహిస్తుందని ఐస్ మేక్ రెఫ్రిజిరేషన్ లిమిటెడ్ సిఎండి చంద్రకాంత్ పటేల్ అన్నారు. (Story: ప.బెంగాల్ ఎల్‌డీసీఎల్ నుండి ఐస్ మేక్‌కు భారీ ఆర్డర్)
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106