Homeవార్తలుతెలంగాణవనపర్తి పట్టణంలో పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

వనపర్తి పట్టణంలో పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

వనపర్తి పట్టణంలో పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం 30 వ వార్డు కు చెందిన రంగా రెడ్డి మరియు కొంకల శివ కుమార్ (LFL Hm .Mpps బండార్ నగర్ , వనపర్తి జిల్లా PRTY Ts గౌరవ అధ్యక్షులు) పదవి విరమణ కార్యక్రమాల్లో పాల్గొని మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. వనపర్తి పట్టణం 29 వ వార్డు కు చెందిన రామచంద్రా రెడ్డి , ఐ. వెంకటేశ్వర్ రెడ్డి అనారోగ్య కారణంగా బాధపడడం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. మాజీ మంత్రి వెంట వాకిటి శ్రీధర్, నందిమళ్ల అశోక , ప్రేమ్ నాథ్ రెడ్డి, ఉంగులం తిరుమల్ , సూర్యవంశం గిరి , చిట్యాల రాము, మంద రాము, అరుణ్ యాదవ్ , ముద్దు సార్, నందు మల్ల సుబ్బు వంశీ శివ గౌడ్ లక్ష్మీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.(Story : వనపర్తి పట్టణంలో పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!