Homeవార్తలుతెలంగాణబి.ఆర్.ఎస్ నాయకుణ్ణి నూతన వాహనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి

బి.ఆర్.ఎస్ నాయకుణ్ణి నూతన వాహనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి

బి.ఆర్.ఎస్ నాయకుణ్ణి నూతన వాహనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : మండల ఎస్.టి.సెల్ వైస్ ప్రసిడెంట్ ఎన్.వెంకటేష్(రాజాపేట,పెద్ద తాండా) నూతన వాహనం(కారు) మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూజ నిర్వహించి స్వయంగా డ్రైవింగ్ చేసి ప్రారంభించారు. యువత స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల.అశోక్,హేమంత్ ముదిరాజ్,చిట్యాల.రాము,సాయి యాదవ్,నరసింహ,శంకర్,రాజు,మురళీ తదితరులు ఉన్నారు. (Story : బి.ఆర్.ఎస్ నాయకుణ్ణి నూతన వాహనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!