Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ న్యాయవాద సంఘం వారి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరంను డాక్టర్ యం వి రెడ్డి కంటి ఆసుపత్రి నరసరావుపేట వారి సౌజన్యంతో వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఎం.మహతి ప్రారంభించారు. ఈ కంటి వైద్య శిబిరం లో ఉచితంగా కంటి పరీక్షలు చేసి. రాయితీపై కళ్ళజోళ్ళు ,మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందని.. న్యాయవాదులు ,న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది, పోలీసులు, కక్షిదారులు అందరికి కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని న్యాయవాద సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఎస్ఎం వి నాయుడు, సెక్రెటరీ పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ గాలి నాగరాజు, జాయింట్ సెక్రెటరీ ఎలవర్తి శ్రీనివాసరావు, సీనియర్ , జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.(Story : ఉచిత మెగా కంటి వైద్య శిబిరం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics