కలకొండ పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న
మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : కొండూరు.నరేష్,రామ్ కుమార్ గార్ల ఆహ్వానం మేరకు కలకొండ సునీత రామ్ మోహన్ గార్ల కూతురు శ్రావణి పుష్పాలంకరణ వేడుక తరుణ్ణి ఫంక్షన్ హాల్ నందు జరిగింది.ఇట్టి వేడుకకు హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శ్రావణి నీ ఆశీర్వదించారు. మాజీ మంత్రి వెంట వాకిటి శ్రీధర్ ,నందిమల్ల అశోక్,మంద.రాము, ముద్దు సార్ ఉన్నారు. (Story : కలకొండ పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి)