చాందినీ చౌదరి బర్త్ డే సందర్భంగా “సంతాన ప్రాప్తిరస్తు” ఫస్ట్ లుక్
ఈ రోజు హీరోయిన్ చాందిని చౌదరి పుట్టిన రోజు సందర్భంగా ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో చాందినీ చౌదరి కల్యాణి ఓరుగంటి అనే పాత్రలో నటిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత భాగస్వామిగా కావాలని, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ వద్దని ఆమె కోరుకుంటున్నట్లు పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. ఆ సమస్యను “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో వినోదాత్మకంగా చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, శ్రీలక్ష్మి, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, అనిల్ గిలా, కిరీటి, సద్దాం, తదితరులు
సాంకేతిక బృందం:
మ్యూజిక్ డైరెక్టర్: సునీల్ కశ్యప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ. మధుసూదన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: మాహి రెడ్డి పండుగుల
డైలాగ్స్: కళ్యాణ్ రాఘవ్
ఎడిటర్: సాయికృష్ణ గనాల
ప్రొడక్షన్ డిజైనర్: శివకుమార్ మచ్చ
కాస్ట్యూమ్స్ : అస్వత్ భైరి, కే. ప్రతిభా రెడ్డి
పులిచెర్ల పూర్ణ
పబ్లిసిటీ డిజైన్: మాయాబజార్
పీఆర్ ఓ – జీఎస్కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే: సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి (Story : చాందినీ చౌదరి బర్త్ డే సందర్భంగా “సంతాన ప్రాప్తిరస్తు” ఫస్ట్ లుక్ )