జోరుగా బిజెపి సభ్యత్వ నమోదు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణం లో బిజెపి సభ్యత్వ నమోదు జోరుగా నమోదు అవుతోందని బిజెపి నాయకులు పేర్కొన్నారు. బిజెపి చేపడుతున్న సభ్యత్వ నమోదు ను మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ నాయకత్వం లో ధర్మవరం బిజెపి నాయకులు వార్డు లలో ఇంటింటికి కి వెళ్తు సభ్యత్వన్ని నమోదు చేయిస్తున్నారు.శుక్రవారం పట్టణం లోని 1వ వార్డు,28 వ వార్డు లలో సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాకే. ఓబిలేసు, జింకా చంద్రశేఖర్, గట్టు, నాగరాజు, పామిశెట్టి రమేష్,జింకా ప్రవీణ్, మంజునాథ్, మల్లికార్జున, రాజా ,మహేష్, నాగేంద్ర,అశోక్, రాజేంద్రనగర్ తదితరులు పాల్గొన్నారు. (Story : జోరుగా బిజెపి సభ్యత్వ నమోదు)