Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వసంత విహార్ అన్నదాన కార్యక్రమంలో సిరి సహస్ర 

వసంత విహార్ అన్నదాన కార్యక్రమంలో సిరి సహస్ర 

వసంత విహార్ అన్నదాన కార్యక్రమంలో సిరి సహస్ర 

న్యూస్‌తెలుగు/విజయనగరం : ఆదివారం వసంత విహార్ లో వినాయకుని అన్నదాన కార్యక్రమంలో చిన్న శీను సోల్జర్స్ అధ్యక్షరాలు సిరి సహస్ర పాల్గొని అక్కడకు వచ్చిన వారు అందరికీ తమ స్వహస్థాలతో అన్నవితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వసంత విహార్ వినాయకుని కమిటీ సభ్యులు మరియు చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, చిన్న శ్రీను సోల్జర్ సభ్యులు జగదీష్, చందక శ్రీనివాసరావు, దక్షిణ మూర్తి, సాయి, హేమంత్, సుధీర్, మంత్రి,చంటి తదితరులు పాల్గొన్నారు. (Story : వసంత విహార్ అన్నదాన కార్యక్రమంలో సిరి సహస్ర )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!