Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని 28వ వార్డు కేతిరెడ్డి కాలనీలో గల మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో అవార్డు బిజెపి నాయకుడు నరసింహులు ఆధ్వర్యంలో పాఠశాలలోని 138 మంది విద్యార్థులకు పెన్నులు, నోట్స్ లు, రబ్బరు లను మంత్రి ముఖ్య అనుచరుడు హరీష్ , ఎంఈఓ గోపాల్ నాయక్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా బిజెపి నాయకుడు నరసింహులు ఇటువంటి కార్యక్రమం చేయడం పట్ల వారు అభినందించారు. తదుపరి ఆ పాఠశాల హెడ్మాస్టర్ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డోలా రాజారెడ్డి జింక చంద్రశేఖర్ బిజెపి నాయకులు బాబావలి, రవి, లచ్చి , సాయి,రామకృష్ణ, రమేష్, యోగానంద, చంద్ర, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. (Story : విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!