Home వార్తలు తెలంగాణ శ్రీరాముల కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి విరాళం

శ్రీరాముల కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి విరాళం

0

శ్రీరాముల కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి విరాళం

న్యూస్ తెలుగు/వనపర్తి  : గోపాల్ పేట్ శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి 27-03-2026 శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి ₹2,00,000/- ( అక్షరాలా రెండు లక్షల రూపాయలు) విరాళం అందజేసి సీతారాముల కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రలతో పాటు కల్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ ఆలయ కమిటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.(Story : శ్రీరాముల కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి విరాళం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version