Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పరిటాల రవీంద్ర కాంశ్య విగ్రహానికి 21వ వర్ధంతి

పరిటాల రవీంద్ర కాంశ్య విగ్రహానికి 21వ వర్ధంతి

0

పరిటాల రవీంద్ర కాంశ్య విగ్రహానికి 21వ వర్ధంతి

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక కారంపూడి రోడ్డులోని మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కాంశ్య విగ్రహానికి 21వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ సీనియర్ నాయకులు లగడపాటి వెంకట్రావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వాసిరెడ్డి హనుమంతరావు, వెంపటి సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.(Story : పరిటాల రవీంద్ర కాంశ్య విగ్రహానికి 21వ వర్ధంతి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version