Home వార్తలు తెలంగాణ గ్రామ దేవతల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

గ్రామ దేవతల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

0

గ్రామ దేవతల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం నాగవరం లో ఉన్న కోట మైసమ్మ భూలక్ష్మి మాత ఆలయంలో ఆదివారం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పాల్గొన్నారు

ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు

అనంతరం స్థానిక మాజీ కౌన్సిలర్ జయసుధ మధు గౌడ్ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదంవితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంచిపెట్టారు

కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా దిశా కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, మాజీ కౌన్సీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story :గ్రామ దేవతల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version