సాలూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలు
న్యూస్ తెలుగు/సాలూరు :
సాలూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శ్రీ సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్ల గుమ్మడి సంధ్యారాణి సాలూరు మున్సిపల్ కార్యక్రమంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో
పాల్గొని ప్రజలతో కలిసి పండుగను జరుపుకున్నారు.సంప్రదాయ పద్ధతిలో రైతు విలువలు ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి.ప్రజలంతా ఐక్యతతో, సుఖసంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్న వారికి మంత్రి సంధ్యారాణి శుభాకాంక్షలు తెలియజేసి బహుమతులు అందజేశారు.(Story : సాలూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలు )

