పేద కుటుంబానికి జే.కే ట్రస్ట్ చైర్మన్ రు.3వేల వితరణ
న్యూస్ తెలుగు/ చింతూరు : మండలం లోని కుమ్ము రూ గ్రామానికి చెందిన కుడియం రత్తమ్మ అనే గిరిజన మహిళ అనారోగ్యంకారణగా మృతి చెందినది.పేద కుటుంబ పెద్ద మరణించ టంతో ఆ కుటుంబానికి ఆసరాగా ఆర్థిక సాయాన్ని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జే.కే.సి.ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్ జమాల్ ఖాన్ గురువారం కుటుం సభ్యులు మీడియం మహేష్ కు .రూ. 3వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కుమ్ము రూ గ్రామపెద్దలు అణిగి చంద్రయ్యా.మార్కెట్ కమిటీ సభ్యులు పి.సాల్మన్ రాజు పాల్గొన్నారు.(Story : పేద కుటుంబానికి జే.కే ట్రస్ట్ చైర్మన్ రు.3వేల వితరణ )

