తండా గ్రామాలలో పొలం పిలుస్తుంది
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మండలంలోని కొప్పుకొండ మరియు కొప్పుకొండ తండా గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి జీ.వరలక్ష్మి మాట్లాడుతూ. రైతులు పంట నమోదు చేయించుకొని, తాను పండించిన వరి ధాన్యాన్ని, ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా కనీస మద్దతు ధరకు అనగా గ్రేడ్ ఏ రకము క్వింటాలు రూ:2389/-, సాధారణ రకం క్వింటాలు రూ:2369,,75 కేజీలు గ్రేడ్ ఏ రకం రూ:1792 సాదారణ రకం 75 కేజీలు: 1777/-, నాణ్యత ప్రమాణం ఉన్నట్లయితే ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించుకోవచ్చని అన్నారు.(Story : తండా గ్రామాలలో పొలం పిలుస్తుంది )

