పింఛన్ల పంపిణీ
తెలుగు న్యూస్/చింతూరు : రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి. మిరియాల శిరీష దేవి సూచనలు మేరకు చింతూరు గ్రామ సచివాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా డిసెంబర్ నెల పెన్షన్ ను చింతూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మహమ్మద్. జమాల్ ఖాన్ పంపిణీ చెయ్యడం జరిగింది, ఈ కార్యక్రమం లో నాయకులు జానీ, పసుపులేటి. సాల్మన్ రాజు, మెచర్. వెంకటేశ్వరరెడ్డి, బీజేపీ నాయకులు నామాల. శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మోహన్ తదితరులు పాల్గొన్నారు.(Story :పింఛన్ల పంపిణీ )

