Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కాకతీయ వన సమారాధన'లో జీవి

కాకతీయ వన సమారాధన’లో జీవి

కాకతీయ వన సమారాధన’లో జీవి

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక మార్కాపురం రోడ్డులో కాకతీయ బాయ్స్ హాస్టల్లో జరిగిన కాకతీయ వన సమారాధన లో ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ. సామాజిక సామరస్యం, ఐక్యత ప్రాముఖ్యతను సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సామాజిక బంధాలు మరింత బలపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంఘం సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story:కాకతీయ వన సమారాధన’లో జీవి)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!