నవంబరు17న సాలూరులో ఘనంగా శివ పార్వతుల కళ్యాణం
న్యూస్ తెలుగు /సాలూరు : సోమవారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నకు సాలూరు మరియు పరిసర ప్రజలు యావన్మంది పాల్గొని. మహా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదం లు స్వీకరిస్తారని పారమ్మ తల్లి కమిటీ సభ్యులు కోరుతున్నారు.భారత దేశంలో అతి ప్రాచీనమైన శ్రీ పారమ్మ తల్లి కొండ వద్ద. సుబ్బగురువు సంకల్పంతో ఆయన ఆశీస్సులుతో గిరిజనులు మరియు సాలూరు ప్రజలు ఆధ్వర్యంలో.దాతలు మరియు భక్తులు సహయ సహకారంతో జరుగుతున్నా . తే 17-11-2025 శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలోభక్తులందరు కళ్యాణం వీక్షించి తీర్ద ప్రసాదాలు స్వీకరించి కృపాకటాక్షాలు పొందాలని కోరుచున్నాము.శ్రీశ్రీశ్రీ పారమ్మతల్లి దేవస్థానం కమిటీ కోరుతున్నది. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి గోపూజ మరియు శ్రీశ్రీశ్రీ శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది.ఉదయం 11 గంటల నుండి మహా అన్న సమారాధన జరుగును. (Story:నవంబరు17న సాలూరులో ఘనంగా శివ పార్వతుల కళ్యాణం)

