పెద్దమందడి మండలంలో పలు వివాహాలకు హాజరైన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు ఆదివారం పెద్దమందడి మండలంలో పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు1. పెద్దమందడి మండల కేంద్రంలోనీ శ్రీ చెన్నకేశవ స్వామి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జ్ఞానేశ్వర్ గారి కూతురు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారుఅనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు2. పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన గట్టు రత్నయ్య గారి కుమారుడు వివాహానికి సైతం ఎమ్మెల్యే గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు

