Home వార్తలు తెలంగాణ  వివాహ వేడుకలో జిల్లెల చిన్నారెడ్డి

 వివాహ వేడుకలో జిల్లెల చిన్నారెడ్డి

0

 వివాహ వేడుకలో జిల్లెల చిన్నారెడ్డి

న్యూస్ తెలుగు/వనపర్తి : చిట్యాల చేయూత అనాధ ఆశ్రమంలో మాధవి& సందీప్ రెడ్డి ల వివాహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.నూతన వధూవరులకు లకు అక్షింతలు వేసి నిండు నూరేళ్లు పిల్ల పాపలతో ఉండాలని ఆశీర్వదించారు. చిన్నారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో కొత్తకోట లో ఒక ప్రోగ్రాం ముగించుకుని వనపర్తికి వచ్చే సమయంలో మాధవి ఒంటరిగా ఉండటం చూసి కార్లు ఎక్కించుకొని చిట్యాల అనాధాశ్రమంలో చేర్పించారు.. కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ NSUI అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్,కాంగ్రెస్ నాయకులు ఎంట్ల రవి, సూర్యచంద్ర రెడ్డి, పాండు రావు ,సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, బంధుమిత్రులు పాల్గొన్నారు.(Story :  వివాహ వేడుకలో జిల్లెల చిన్నారెడ్డి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version