Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అయ్యప్ప స్వాముల కుటీరానికి రూ.లక్ష  విరాళం 

అయ్యప్ప స్వాముల కుటీరానికి రూ.లక్ష  విరాళం 

0

అయ్యప్ప స్వాముల కుటీరానికి రూ.లక్ష  విరాళం 

జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్

న్యూస్ తెలుగు/చింతూరు : మోతుగూడెo గ్రామంలో అయ్యప్ప స్వాముల కుటీరానికి నిర్మాణ ఖర్చులకు గాను భక్తులు జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ను సహాయం కోరగా లక్ష రూపాయలు కుటీ ర నిర్మాణానికి తన వంతు సహాయంగా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన రెండు రోజుల్లోనే అనగా బుధవారం అయ్యప్ప స్వామి భక్తులకు జెకెసి ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఎండి జహంగీర్, పి. సాల్మన్ రాజు, ట్రస్ట్ సభ్యులు జావేద్, పాల్గొన్నారు. (Story:అయ్యప్ప స్వాముల కుటీరానికి రూ.లక్ష  విరాళం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version