జీఎస్టీ పై వ్యాపారులకు అవగాహన
న్యూస్ తెలుగు / వినుకొండ : పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలోని పలు షాపుల యాజమాన్లు, ఫెర్టిలైజర్ షాపుల యజమానులు, పలు అసోసియేషన్ వారితో నరసరావుపేట జీఎస్టీ కార్యాలయం నుండి వచ్చిన జీఎస్టీ ఇన్చార్జి చే తహశీల్దారు వారి కార్యాలయం నందు జీఎస్టీ 2.O పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సురేష్ నాయక్, వినుకొండ డిప్యూటీ తహశీల్దారు మురళి, జీఎస్టీ ఇంచార్జ్ రామలింగయ్య, తదితరులు పాల్గొన్నారు.(Story:జీఎస్టీ పై వ్యాపారులకు అవగాహన)

