సివిక్స్ గెస్ట్ అధ్యాపక పోస్టు కు దరఖాస్తులు ఆహ్వానం
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు పౌరశాస్త్రo భోదించుటకు సంబంధిత సబ్జెక్ట్ నందు పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలని,50% శాతం మార్కులతో ఉత్తిర్ణత సాధించి ఉండాలని,ఆసక్తి గల అభ్యర్డులు వచ్చే నెల 4 వ తేది లోపల దరఖాస్తులు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు సంబందించిన సర్టిఫికెట్స్ రెండు సెట్స్ అందజేయాలని కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.పూర్రి వివరాలకు 95733 35959, 99083 43906 లను సంప్రదించాలని కోరారు.(Story :సివిక్స్ గెస్ట్ అధ్యాపక పోస్టు కు దరఖాస్తులు ఆహ్వానం )
