మాజీ మంత్రి తల్లిదండ్రుల విగ్రహాలకి నివాళులర్పించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన మాజీ మంత్రి వర్యులు వి” శ్రీనివాస్ గౌడ్ తల్లిదండ్రులైన తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు విశ్రాంత ఉపాధ్యయులు కీ” శే” నారాయణ గౌడ్, మాతృమూర్తి కీ” శే” వి. శాంతమ్మ గౌడ్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విగ్రహాలకి పులమాలలు వేసి నివాళులర్పించారు (Story:మాజీ మంత్రి తల్లిదండ్రుల విగ్రహాలకి నివాళులర్పించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)

