చిన్నారిని ఆశీర్వదించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : అక్కల.భార్గవి మధుసూదన్ గౌడ్ గార్ల కూతురు తారాశ్రీ మొదటి జన్మదిన వేడుకలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారిని ఆశీర్వదించి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.నిరంజన్ రెడ్డి వెంట వాకిటి.శ్రీధర్,నందిమల్ల.అశోక్,కాగితాల.లక్ష్మీనారాయణ,బాల్ రెడ్డి, ముత్తు కృష్ణ గురుస్వామి,తోట.శ్రీను తదితరులు ఉన్నారు.(Story:చిన్నారిని ఆశీర్వదించిన మాజీ మంత్రి)

