మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : 4వ వార్డుకు చెందిన బి.ఆర్.ఎస్ నాయకులు గౌస్ ఖురేషీ గారి సోదరుడు ఖాజా ఖురేషి అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి పార్థివదేహాన్ని నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నిరంజన్ రెడ్డి గారి వెంట వాకిటి.శ్రీధర్, నందిమల్ల అశోక్,సూర్యవశం.గిరి,జోహెబ్ హుస్సేన్,ఇమ్రాన్,ఎం.బాలరాజు,సూర్య వంశం ముని కుమార్,నరేందర్,ఏ.కె.పాషా,మహమూద్ తదితరులు ఉన్నారు. (Story:మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి)

