Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ 75 జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ 75 జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ 75 జన్మదిన వేడుకలు

న్యూస్ తెలుగు/చింతూరు :బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75 పుట్టినరోజు వేడుకలు ఘనంగా చింతూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, బి జె పి నాయకులు నామాల. శ్రీనివాసు, లచ్చు,తమ్మినేడి.వెంకట రామయ్య (రామారావు),ఓబీలానేని. నరసింహారావు,గడ్డం. సురేష్,పొదిలి. రామారావు,ముత్యాల. శ్రీరాములు, ఎం డి జహంగీర్,కట్ట.శంకర్,పయ్యాలా. నాగేశ్వరావు,జల్లి.నరేష్,తీగల.రవి, తీగల.కవిత,జానీ,బాలాజీ, భాస్కర్, దాసరి రవి శంకర్, వెంకటేశ్వర్లు,ప్రదీప్,హర్షవర్ధన్,జంపన్న,గణేష్,క్రాంతి, ప్రసాద్,నాగరాజు,పొశేశ్వర రావు పాల్గొన్నారు. (Story:ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ 75 జన్మదిన వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!