వనపర్తి పట్టణంలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం 14 వ వార్డు బ్రహ్మంగారి వీధికి చెందిన కీ “శే” అబ్దుల్ ఖాదర్ ఖాన్, ఆకస్మిక గుండె పోటుతో మరణించడం జరిగింది. ఇట్టి విషయం తెలుసుకొని నేడు వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేసిన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి పట్టణం 2 వ వార్డు భారతీయ జనతా పార్టీ BJP సీనియర్ నాయకులు కీ “శే” సుధాకర్ ఆచారి, ఆకస్మికంగా మరణించడం జరిగింది. ఇట్టి విషయం తెలుసుకొని నేడు వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేసిన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి గారి వెంట వాకిటి శ్రీధర్, గులాం కాదర్ ఖాన్, నాగన్న యాదవ్, ప్రేమనాథ్ రెడ్డి, నీల స్వామి, జోహెబ్ హొస్సేన్, హేమంత్, గిరి, చిట్యాల రాము మంద రాము,అనుపాటి రాము,ఇమ్రాన్, ప్రేమ్,నరేంద్ర రెడ్డి, అలీమ్, చంద్రశేఖర్,ముని, చిల్కా సత్యం సాగర్, తోట శీను, తోట సాయి తదితరులు పాల్గొన్నారు.(Story :వనపర్తి పట్టణంలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి)
