చిక్కాల చిన్నమ్మ కు దాసరి అవార్డు
న్యూస్ తెలుగు /సాలురు : చిక్కాల చిన్నమ్మ కు దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ అవార్డును ఇవ్వడం జరిగింది. ఆదివారం విశాఖపట్నంలో గల అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. సాలూరు పట్టణం లో నవ జీవన్ అనాద ఆశ్రమం ను ఈమె గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈమె చేసినా సర్వీస్ కు గాను ఆమెను సన్మానించడం జరిగిందని ఆ సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. సందర్భంగా ఆమెను పట్టణంలో ఉన్న ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.(Story :చిక్కాల చిన్నమ్మ కు దాసరి అవార్డు )
