నామాకరణ డోలారోహణ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం, తోమాల పల్లి గ్రామానికి చెందిన బెక్కరి హారిక భరత్ కుమార్ రెడ్డి దంపతుల కుమారుడు జయదీప్ రెడ్డి రెండవ పుట్టినరోజు కూతురు తొట్టెల ఫంక్షన్ కు హాజరైన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చిన్నారిని ఆశీర్వదించి, అక్షింతలు వేసి దీవించారు. మాజీ మంత్రి వెంట మండల అధ్యక్షుడు వనంరాములు BRS మండల నాయకులు సత్యా రెడ్డి వడ్డె ఈశ్వర్ పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు దిలీప్ రెడ్డి, పెబ్బేర్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రె స్వామి ఎద్దుల సాయినాథ్ ఎల్లారెడ్డి ఎల్లయ్య ధర్మ రెడ్డి వీరస్వామి సోషల్ మీడియ కన్వీనర్ వడ్డె రమేష్ మధు అఖిల్ ఎల్ల స్వామి గోవిందు మూర్తి తదితరులు పాల్గొన్నారు. (Story:నామాకరణ డోలారోహణ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి)
