Home వార్తలు తెలంగాణ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి

సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి

0

సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి

న్యూస్ తెలుగు/వనపర్తి : బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ , మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. వారితో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ , మాజీ బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.(Story : సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version