Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బాబుని విమర్శించే స్థాయి జగన్ కి ఉందా..?

బాబుని విమర్శించే స్థాయి జగన్ కి ఉందా..?

బాబుని విమర్శించే స్థాయి జగన్ కి ఉందా..?

న్యూస్ తెలుగు/సాలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని విమర్శించే స్థాయి జగన్ కి ఉందా అని ఆంధ్రప్రదేశ్ శ్రీ సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్ల గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూసైకో జగన్ కు ప్రజాస్వామ్యం తెలియకపోయినా, పులివెందుల ప్రజలకు బాగా తెలుసుఅని అందుకే జడ్పిటిసి ఎన్నికల్లో పులివెందుల్లో వైయస్సార్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారని అన్నారు. జగన్ కు పిచ్చి ముదిరి ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నాడని అన్నారు. జైల్లో కత్తి గొడ్డలి అనుకోవాలో లేక కృష్ణ రామా అనుకోవాలో జగన్ కే బాగా తెలుసుఅని అన్నారు.
జగన్ కు మందులు వాడటం తక్కువైందని వైసీపీ నేతలే చెప్తున్నారని తెలిపారు.
పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన వాడిని తాడేపల్లి ప్యాలెస్ లో పడేశారని తెలియజేశారు.
మందులు సరిగా వాడి పిచ్చి తగ్గించుకోకుంటే మంచిదని సలహా ఇచ్చారు. (Story :బాబుని విమర్శించే స్థాయి జగన్ కి ఉందా..?)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments