Homeవార్తలుతెలంగాణవివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి సన్మానం

వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి సన్మానం

వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి సన్మానం

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి సన్మానము , వి షాల్ ఓవర్ కం ట్రస్ట్. సంస్థ ద్వారా బీటెక్ విద్యార్థికి లాప్టాప్ ఉన్నంత చదువులకు ఎస్పీ విద్యార్థికి ప్రధానం చేయడం జరిగింది. ఎస్పి కార్యాలయంలో విశ్వకర్మ ముద్దుబిడ్డ రావుల గిరిధర్ చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభా పురస్కారం అందుకున్న విశ్వకర్మ బై రోజు చంద్రశేఖర్ ని , అగ్రికల్చరల్ బీటెక్లో ఆరు గోల్డ్ మెడల్స్ సాధించిన భార్గవిని సన్మానించడం జరిగింది. రావుల గిరిధర్ సార్ వాళ్ళ ట్రస్ట్ నుండి గన్నోజు రవికుమార్ బిటెక్ చదువుతున్న కుమార్తెకు సార్ లాప్టాప్ అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో VEWA జిల్లా అధ్యక్షులు మారోజు తిరుపతయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బోరోజు యాదగిరి మాజీ కౌన్సిలర్ బ్రహ్మం. సుగుణ బ్రహ్మం సార్ బై రోజు శ్యాంసుందర్ రమేష్ రామ్మోహన్ శ్రీనివాస చారి ఈశ్వరా చారి తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. (Story:వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి సన్మానం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!