సాలూరు లో నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
న్యూస్ తెలుగు/సాలూరు : సాలూరు పట్టణ పరిధిలో ఉన్న నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో డాక్టర్ నవీన్ చంద్ ఎం డి (జనరల్ మెడిసిన్ ) (మెడికల్ గ్రాస్ట్రాలజీ ) ఇంటివేషనల్l ఎండోస్కోపీ, కొలనోస్కోపి చేయడం జరుగుతుంది అని నిహాల్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 2:0మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎండోస్కోపి కి వచ్చేవారు ఉదయం 6 :00 గంటలకు ముందే ఆహారం తీసుకుని రావలెను అని తెలిపారు.(Story : సాలూరు లో నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ )

