Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌  వికసిత్ భారతదేశపు అమృతకాలం సేవసూపర్ పాలన

 వికసిత్ భారతదేశపు అమృతకాలం సేవసూపర్ పాలన

0

 వికసిత్ భారతదేశపు అమృతకాలం సేవసూపర్ పాలన

న్యూస్ తెలుగు /చింతూరు: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి 11 సంవత్సరాల పూర్తి చేసిన నరేంద్ర మోడీ సూపరిపాలన లో భాగంగా చింతూరు మండలం, పెద్ద సీతనపల్లి గ్రామం లో భారతీయ జనతా పార్టీ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కట్ట ముత్తయ్య నాయకత్వంలో మాజీ మండల అధ్యక్షులు డివిఎస్ రమణారెడ్డి( చిట్టిబాబు) మండల కార్య దర్శులు మూట మల్లేష్, మడివి చంద్రరావు అధ్యక్షన 11 సంవత్సరాలు వికసిద్ భారత దేశపు అమృతకాలం సేవ పరిపాలన పేదల సంక్షేమానికి కార్యక్రమం గురించి ప్రచారం జరిగింది. పేదలకు సేవ అనగారిన వర్గాలకు గౌరవం రైతుల సంక్షేమానికిభరోసా నాగినిశక్తికి మరింత ప్రోత్సాహం మధ్య తరగతి వారికి జీవితాన్ని సులభంతరం చేయడం భారతదేశంలోని యువశక్తి( అమృత పిడి ) కి ప్రోత్సాహం అందరికీ అందుబాటులో ఆరోగ్య సంక్షేమ దేశమే ప్రధానం జాతీయ భద్రతే ముఖ్యం వ్యాపారులకు సరళీతరం భారతదేశంప్రపంచ ఆర్థికంగా సూపర్ పవర్ మౌలిక సదుపాయాలు ప్రగతి మార్గాలు ప్రధానమంత్రి గారిబ్ కల్యాణయోజన పథకం (ఉచిత బియ్యం)ప్రధానమంత్రి ఆవాస్ యువజన పథకం (పక్కగృహాలు) తదితర పతాకాలపై ఇంటింటికీ కరపపత్రలద్వర తిలియపరచడం . జరిగింది.ఈకార్యక్రమంలో పల్గొన్నానాయకులు శ్యామల జోగారావు.శ్యామల. లక్ష్మణరావు.మదివి. లక్ష్మయ్య.మీడియం ప్రసాద్. సోడి చంటి.వంజాం.సీతయ్య.తదితరులు.పాల్గొన్నారు. (Story: వికసిత్ భారతదేశపు అమృతకాలం సేవసూపర్ పాలన)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version