Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నూతన ఇంటి పట్టాల కొరకు అర్జీలు ఇవ్వడం జరిగింది

నూతన ఇంటి పట్టాల కొరకు అర్జీలు ఇవ్వడం జరిగింది

0

నూతన ఇంటి పట్టాల కొరకు అర్జీలు ఇవ్వడం జరిగింది

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ ప్రాంతం ముట్లకుంట కాలనీలో డబ్ల్యూహెచ్ఓఆర్సి వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆదివారం పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ షైక్ మహమ్మద్ భాషా పర్యవేక్షణలో నూతన ఇంటి పట్టాల కొరకు నూతన ఇంటి స్థలముల, డ్రైనేజీ వ్యవస్థ కొరకు
విద్యుత్ స్తంభాల కొరకు కాలనీవాసుల నుండి అర్జీలను లాయర్ల ఆధ్వర్యంలో తీసుకోవటం జరిగింది. సంబందిత అధికారులకు సమర్పించారు. (Story:నూతన ఇంటి పట్టాల కొరకు అర్జీలు ఇవ్వడం జరిగింది)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version