Homeవార్తలుతెలంగాణపెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలి

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలి

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలోని విద్యా శాఖలలో రూ.7,000 కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కి ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం (PDSU) తరఫున డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థుల తరఫున ఈ పోస్ట్ కార్డు లేఖ ద్వారా తెలియజేస్తున్నాం విద్యారంగంలో ముఖ్యమైన సమస్యగా నిలిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై మీ దృష్టిని మరల ఆకర్షించదలిచాము. ఇటీవల మా సంఘం నిర్వహించిన విద్యార్థుల యూనియన్ సమావేశంలో ఈ సమస్యపై గంభీర చర్చ జరిగింది. అనేక విద్యార్థులు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా కార్యదర్శి రాజు,అనిల్,కవిత,రాజేందర్,ప్రవీణ్ కల్పనా, తో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. (Story:పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments