వినుకొండ నియోజకవర్గం లో సొసైటీ డైరెక్టర్లుగా ఎన్నుకోబడ్డ జనసైనికులు
న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రభుత్వ చీప్ విప్ జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను రాయల్ సూచనల మేరకు ఎన్నుకోపడ్డ సొసైటీ డైరెక్టర్లు గురపనాయుడుపాలెం సొసైటీ రాయల శ్రీకాంత్, జనసేన పార్టీ తరఫున ఎన్నుకోబడ్డ సొసైటీ డైరెక్టర్లకి వినుకొండ జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. (Story:వినుకొండ నియోజకవర్గం లో సొసైటీ డైరెక్టర్లుగా ఎన్నుకోబడ్డ జనసైనికులు)
