Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌టి.ఎస్. ఎం. సూరి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

టి.ఎస్. ఎం. సూరి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

టి.ఎస్. ఎం. సూరి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

న్యూస్ తెలుగు/ వినుకొండ : స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శి టి.ఎస్. ఎం. సూరి పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. సూరి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. పంచాయతీ కార్యదర్శిగా సూరి చేసిన సేవలను కొనియాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ, నిస్వార్థంగా తమ విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story:టి.ఎస్. ఎం. సూరి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!