Home వార్తలు తెలంగాణ స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలి

స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలి

0

స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి:  మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో వనపర్తి మండల ముఖ్య నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్య నాయకులతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వారికి వివరించారు.  సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కే.మాణిక్యం,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,నాయకులు భానుప్రకాష్ రావు,రవిప్రకాష్ రెడ్డి,మతీన్,రఘువర్ధన్ రెడ్డి,మాధవ్ రెడ్డి,శివన్న,ధర్మా నాయక్,లక్ష్మీకాంత్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి,అడ్వకేట్ అశోక్,చిట్యాల.రాము అన్ని గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు. (Story:స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version