Homeవార్తలుతెలంగాణవనపర్తి సిపిఐపట్టణ కార్యదర్శిగా రమేష్ ఎన్నిక

వనపర్తి సిపిఐపట్టణ కార్యదర్శిగా రమేష్ ఎన్నిక

వనపర్తి సిపిఐపట్టణ కార్యదర్శిగా రమేష్ ఎన్నిక

న్యూస్‌తెలుగు/వనపర్తి  : వనపర్తి సిపిఐ పట్టణ కార్యదర్శిగా జే రమేష్ ఎన్నికయ్యారు. వనపర్తి సిపిఐ ఆఫీస్ లో వనపర్తి టౌన్ మహాసభలో రమేష్ ను కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ కార్యదర్శిగా ఎన్నిక కావడం ఇది రెండవసారి. సహాయ కార్యదర్శిగా గోపాలకృష్ణ ఎన్నికయ్యారు. 9 మంది సభ్యులతో పట్టణ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు‌. పట్టణ కమిటీ సభ్యులుగా ఎర్రకురుమన్న, చిన్న కుర్మయ్య, శివ, పృధ్వినాదం, జయమ్మ, ఎత్తం మహేష్, నరేష్ లను ఎన్నుకున్నారు. (Story:వనపర్తి సిపిఐపట్టణ కార్యదర్శిగా రమేష్ ఎన్నిక)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!