ప్రెస్ ఫోటోగ్రాఫర్ సుబ్బారావు కుమార్తె వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ ప్రెస్ ఫోటోగ్రాఫర్ కోకా సుబ్బారావు కుమార్తె వివాహం సందర్భంగా శుక్రవారం స్థానిక ఏబీఎం కాంపౌండ్ లో ఉన్న సుబ్బారావు స్వగృహానికి వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు హాజరై నూతన వధూ వరులైన స్నేహలత, విజయ్ కుమార్ లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.(Story : ప్రెస్ ఫోటోగ్రాఫర్ సుబ్బారావు కుమార్తె వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన )