నిశ్చితార్థం వేడుకలో మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు పట్టణం లో పెద్ద కతలయ్య కుమార్తె వివాహా నిశ్చితార్థం వేడుకకు హాజరైన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. పెబ్బేరు ఎం డి మజీద్ నివాసానికి వెళ్లి బక్రీద్ పండుగ మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి వెంట దిలీప్ రెడ్డి, వనం రాములు, రాజశేఖర్ , కరస్వామి, పెద్దింటి వెంకటేష్, ఎల్లారెడ్డి, రాజశేఖర్, సాయి రెడ్డి, కే బాలస్వామి , వడ్డే రమేష్, వడ్డే శ్రీనివాసులు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.(Story : నిశ్చితార్థం వేడుకలో మాజీ మంత్రి )