కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమంలో భాగంగా పులివెందులలో జన సమీకరణ
న్యూస్ తెలుగు/వినుకొండ : ఈనెల 27, 28, 29న కడపలో నిర్వహించే పులివెందులలో నియోజకవర్గంలో వేంపల్లి మండల హెడ్ క్వార్టర్ లో అన్ని గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి తో పాటు ముఖ్య నాయకులతో కలిసి జన సమీకరణ తదితర ఏర్పాట్లపై సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.(Story : కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమంలో భాగంగా పులివెందులలో జన సమీకరణ )
