Homeవార్తలుతెలంగాణవివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి

వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి

వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో పోతుల గీత దయానంద్ రెడ్డి కుమారుడు, శ్రీమతి రాకాసి మమత మధుసూదన్ రెడ్డి , కుమార్తె, డాక్టర్ రంజిత్ రెడ్డి , డాక్టర్ రష్మిత రెడ్డి వివాహం వనపర్తి జిల్లా కేంద్రంలో పద్మావతి శ్రీనివాస గార్డెన్ నాగవరం లో ఘనంగా జరిగింది , ఈ వివాహానికి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు, వారితో పాటు వనపర్తి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, కానాయపల్లి మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్ , మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, టిడిపి గౌస్, రిటైర్డ్ విఆర్ఓ వేణు రెడ్డి , కురుమూర్తి యాదవ్ , మాజీ కౌన్సిలర్ నాగన్న యాదవ్, మహమ్మద్ వహీద్, సయ్యద్ ముదసర్, అఖిల్ చారి, కొత్తకోట బాలయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. (Story : వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!