Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

మానవ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

0

మానవ సేవా సమితి ఆధ్వర్యంలో

ఆర్థిక సహాయం

న్యూస్ తెలుగు / వినుకొండ :వినుకొండ పట్టణంలో మానవ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం నాగమల్లేశ్వరి మహిళ కు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మానవ సేవ సమితి అధ్యక్షులు పీవీ సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి చామర్తి భవాని శంకర్, మానవ సేవ సమితి సభ్యులు టంగుటూరి లక్ష్మీనారాయణ, వైశాలి సుబ్రహ్మణ్యం, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు పి.వి సురేష్ బాబు, సిహెచ్ భవాని శంకర్ మాట్లాడుతూ. సమాజ హిత ప్రజాహిత కార్యక్రమాలు చేయటంలో మానవ సేవ సమితి ముందుంటుందని, అందులో భాగంగానే ఈ ఆర్థిక సాయం కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా రాబోవు వర్షాకాలంలో వినుకొండ పట్టణంలో చెట్లు నాటే కార్యక్రమం విస్తృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.(Story:మానవ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version