గ్రామదేవతలు మన సంస్కృతికి చిహ్నాలు
గంజి హమాలీలకు రావుల ఆర్థిక సహకారం
న్యూస్‌తెలుగు/వనపర్తి : పట్టణ గంజి హమాలీలు ప్రతి సంవత్సరం గ్రామదేవత కోట మశమ్మ పండుగ నిర్వహిస్తారు.అనవాయితీగా రావుల చంద్రశేఖరరెడ్డి నీ గంజి హమాలీలు సహకారం కోరారు ప్రతి సంవత్సరంలాగే 15000వేల రూపాయలు రావుల అందించారు. హమాలీ సోదరులు రావుల చంద్రశేఖరరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల.అశోక్,ఉంగ్లం. తిరుమల్,నందిమల్ల.రమేష్, జోహే బ్ హుసేన్,సునీల్ వాల్మీకి తోట శ్రీను కార్మికులు రాములు,జయరాములు,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.(Story : గ్రామదేవతలు మన సంస్కృతికి చిహ్నాలు)

