అల్లిగూడెం క్రికెట్ టోర్నమెంట్ కు విరాళం
న్యూస్ తెలుగు/చింతూరు : అల్లిగూడెం క్రికెట్ టోర్నమెంట్ కు ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్10000 వితరణ చేశారు.చింతూరుమండలంలోని పే గ పంచాయతీ అల్లిగూడెం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న కమిటీ తునికి సత్యం రఘు లకు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకెసెట్టి ట్రస్ట్ చైర్మన్ ఎండి జమాల్ ఖాన్ శుక్రవారం పదివేల రూపాయలను అందజేశారు.(Story : అల్లిగూడెం క్రికెట్ టోర్నమెంట్ కు విరాళం )

