ఇండియన్ అద్లెటిక్స్ పోటీల్లో అబ్దుల్లా
న్యూస్ తెలుగు / వినుకొండ : “కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ కాంతి రావు స్టేడియం లో ఇండియన్ అదెల్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన పోటీలలో వినుకొండ పట్టణానికి చెందిన క్రీడాకారుడు, పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ పోటీలు మార్చ్ 30 నుండి 31 వరకు జరగగా నిర్ణీత లక్ష్యం 225 కిలోమీటర్ల పోటీలలో పాల్గొని ఇండియా రికార్డ్ మెడల్ సాధించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. (Story : ఇండియన్ అదెల్టిక్స్ పోటీలలో అబ్దుల్లా)